Singareni Jobs Written Exam Dates: సింగరేణి ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి అలర్ట్.. పరీక్ష తేదీలపై కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే..

ఇటీవల ప్రముఖ ప్రముఖ రంగ సంస్థ సింగరేణిలో 372 ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారులు ఈ రోజు విడుదల చేశారు.