Singareni Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. సింగరేణిలో ఉద్యోగాల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

Telangana Jobs: ప్రముఖ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ సీఎండీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిరుద్యోగులు ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ తాజాగా  పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.