తెలంగాణలోని సిద్ధిపేట కేంద్రీయ విద్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన ఈ విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. (ప్రతీకాత్మక చిత్రం)