Central govt employees DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... డీఏ విషయంలో నిర్ణయం ఇదే

Central govt employees DA | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విషయంలో షాక్ తప్పేలా లేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు నిరాశ మిగులుస్తోంది.