ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును మే 10 వరకు పొడిగిస్తున్నట్లు TGCET కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన 4 వ తరగతి విద్యార్థులు విద్యార్థులు https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)