ఇంకా ల్యాబ్ అసిస్టెంట్, డ్రెస్సర్, వార్డ్ సర్వెంట్ విభాగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)