ఆఫ్లైన్ దరఖాస్తులను 'డిప్యూటీ రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, 4, బ్లాక్-బి, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూఢిల్లీ' చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 27, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ http://spa.ac.in/Home.aspx?ReturnUrl=%2f ను సందర్శించండి. (ప్రతీకాత్మక చిత్రం)