Singareni Jobs 2021: సింగరేణిలో ఉద్యోగాల దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్... మొత్తం 372 ఖాళీలు

SCCL Recruitment 2021 | తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ముగుస్తుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.