5. వీటితో పాటు రిలేషన్షిప్ మేనేజర్ (బ్యాక్లాగ్)- 48, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20, ప్రొడక్ట్ మేనేజర్- 6, మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2, మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1, ఫ్యాకల్టీ, ఎస్బీఐఎల్, కోల్కతా- 3, బ్యాకింగ్ సూపర్వైజరీ స్పెషలిస్ట్- 1, మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1, వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1, చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3, డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8, చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)