Home » photogallery » jobs »

SBI SCO RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR 22 SPECIALIST CADRE OFFICER POSTS IN STATE BANK OF INDIA SS

SBI Recruitment 2022: డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఎస్‌బీఐలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SBI SCO Recruitment 2022 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు ఉంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.