#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » JOBS » SBI SCO RECRUITMENT 2021 STATE BANK OF INDIA INVITES APPLICATIONS FOR 5 SPECIALIST CADRE OFFICER POSTS APPLY BEFORE FEBRUARY 12 SS SBI Recruitment 2021: ఎస్బీఐలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2 రోజులే గడువు SBI Recruitment 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మేనేజర్ రీటైల్ ప్రొడక్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. News18 Telugu | February 10, 2021, 11:25 AM IST 1/ 8 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే 489 పోస్టులకు ఓ నోటిఫికేషన్, 16 పోస్టులకు మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్- మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) పోస్టుల్ని ప్రకటించింది. 5 ఖాళీలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 8 2. ఈ పోస్టులకు 2021 జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్సైట్లో కెరీర్స్ సెక్షన్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 8 3. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత విద్యార్హతలు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయాలి. 2020 సెప్టెంబర్ 18న ఎస్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 8 4. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) ఖాళీలు 5 ఉన్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీ పాస్ కావాలి. ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 8 5. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 8 6. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 8 7. పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం) 8/ 8 8. నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి. చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుజైళ్లో ఎంటర్టైన్మెంట్ : ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలుAndhra Pradesh: వన్యప్రాణులకు సరికొత్త నేస్తం.. మండువేసవిలో దాహర్తి తీర్చే దైవం..Coronavirus: రోజూ ఈ సింపుల్ చిట్కా పాటిస్తే కరోనా ఖతం... తాజా అధ్యయనంలో వెల్లడిIPL 2021 : రోహిత్ శర్మ ఏడేళ్ల తర్వాత ఈ మ్యాచ్‌లోనే.. ముంబై Vs కోల్‌కతా మ్యాచ్ రికార్డులు Top Stories Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రీలాంఛ్... రూ.2000తో ప్రీ బుకింగ్... andhra pradesh: మేడిన్ ఆంధ్రా. ఈ జామ్ జుర్రుకున్నారంటే లైంగిక సామర్థ్యం రెట్టింపైనట్టే జైళ్లో ఎంటర్టైన్మెంట్ : ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు Corona Guidelines: దేశమంతా కరోనా ఆంక్షలు... ఏ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే... Andhra Pradesh: 9 మంది భార్యలు... 14 మంది పిల్లలు.. ఇంతలో ఆస్తి వివాదం.. కట్ చేస్తే..!
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames