SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. SBI క్లర్క్ మెయిన్ పరీక్ష జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి 2023 మొదటి వారంలో నిర్వహించనున్నారు.