Home » photogallery » jobs »

SBI RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR ASSISTANT MANAGER JOBS HERE APPLICATION LINK NS

SBI Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో SBIలో జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 25లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.