4. మొత్తం ఫైర్ ఇంజనీర్ పోస్టులు 16 ఉండగా వాటిలో జనరల్-8, ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-4, ఈడబ్ల్యూఎస్-1 కేటాయించారు. ఫైర్ బ్రాంచ్లో బీటెక్ లేదా బీఈ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)