SBI Recruitment 2021: ఎస్‌బీఐలో జాబ్స్... మూడు రోజుల్లో అప్లై చేయండి ఇలా

SBI Recruitment 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల పలు ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అప్లై చేయడానికి 3 రోజులే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.