1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 5454 జూనియర్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో ఈ ఖాళీలున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది ఎస్బీఐ. లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేయనుంది ఎస్బీఐ. ప్రిలిమ్స్ పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 100 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలుంటాయి. 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు మాత్రమే. 3 సెక్షన్లకు సంబంధించి 20 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)