SBI Jobs: ఫిబ్రవరి 22 నుంచి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్... ఎగ్జామ్ సిలబస్ ఇదే

SBI Junior Associate Recruitment 2020 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతున్న సంగతి తెలిసిందే. 7870 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. ఫిబ్రవరి 22 నుంచి ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయి. మరి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షల సిలబస్ ఏంటో తెలుసుకోండి.