2. ఇప్పుడు ఆన్లైన్లో సులువుగా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లు IVRS నెంబర్కు కాల్ చేసి తమ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. ఇంటరాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్-IVRS ద్వారా డెబిట్ కార్డ్ పిన్ లేదా గ్రీన్ పిన్ జనరేట్ చేసే అవకాశం కల్పిస్తంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇందుకోసం ఎస్బీఐ కస్టమర్లు 1800 112 211 లేదా 1800 425 3800 నెంబర్లకు కాల్ చేసి అందులోని ఆప్షన్స్ ఎంచుకోవడం ద్వారా తమ పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. ముందుగా కస్టమర్ల దగ్గర ఏటీఎం కార్డు నెంబర్, అకౌంట్ నెంబర్ సిద్ధంగా ఉండాలి. బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచే కాల్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆ తర్వాత 2 ప్రెస్ చేసి ఏటీఎం కార్డులోని 16 లేదా 19 అంకెల్ని ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత 11 అంకెల అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఎస్బీఐ డెబిట్ కార్డ్ పిన్ జనరేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)