Home » photogallery » jobs »

SBI CBO RECRUITMENT 2022 STATE BANK OF INDIA RECRUITING 1226 CIRCLE BASED OFFICERS KNOW EXAM PATTERN AND SELECTION PROCESS SS

SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

SBI Recruitment 2022 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాళీగా ఉన్న 1,226 పోస్టుల భర్తీకి త్వరలోనే ఎగ్జామ్ నిర్వహించనుంది. ఈ పోస్టులకు ఎస్‌బీఐ ఎలా ఎంపిక చేయనుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఏం చదవాలి? తెలుసుకోండి.