1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దేశవ్యాప్తంగా 6100 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 జూలై 26 లోగా దరఖాస్తు చేయాలి. 2021 ఆగస్ట్‌లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆసక్తి గల అభ్యర్థులు https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/ careers లేదా https://nsdcindia.org/apprenticeship లేదా https://apprenticeshipindia.org లేదా http://bfsissc.com వెబ్సైట్లలో అప్లై చేయొచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్, ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. మరి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)