3. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2021 ఆగస్ట్‌లో ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ తెలిసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది. ఇతర బెనిఫిట్స్, అలవెన్సులు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొత్తం 6100 ఖాళీలు ఉండగా అందులో తెలంగాణలో 125 పోస్టులున్నాయి. జిల్లాలవారీగా చూస్తే ఆదిలాబాద్ -3, భద్రాద్రి కొత్తగూడెం -6, జగిత్యాల్ -2, జనగాం -3, జయశంకర్ భూపాలపల్లి-3, జోగులంబ గద్వాల -2, కామారెడ్డి -4, కరీంనగర్ -4, ఖమ్మం -7, కొమరంభీమ్ -2, మహాబూబాబాద్ -3, మహబూబ్‌నగర్ -9, మల్కాజ్గిరి -2, మంచిర్యాల్ -2, మెదక్ -4, నాగర్‌కర్నూల్ -4, నల్గొండ -6, నిర్మల్ -3, నిజామాబాద్ -11, పెద్దపల్లి -3, రంగారెడ్డి -6, సంగారెడ్డి -5, సిద్దిపేట -5, సిరిసిల్లా -2, సూర్యాపేట -7, వికారాబాద్ -6, వనపర్తి -3, వరంగల్ -1, వరంగల్ రూరల్ -3, యాదాద్రి భువనగిరి-4 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆన్లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. శిక్షణా కాలం ఒక ఏడాది ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)