4. మొత్తం 8500 ఖాళీలు ఉండగా అందులో తెలంగాణలో తెలంగాణ 460 పోస్టులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ - 14, ఖమ్మం - 24, కొమరంభీమ్ -7, మహాబూబాబాద్ -12, మహబూబ్నగర్ -33, మల్కాజ్గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11, నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)