Home » photogallery » jobs »

SAINIK SCHOOL RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR TGT PGT AND OTHER POSTS FEB 28 IS LAST DATE FOR APPLICATIONS NS

Sainik School Recruitment 2022: సైనిక్ స్కూళ్లలో ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

సైనిక్ స్కూల్, చంద్రాపూర్(Sainik School, Chandrapur) లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.