SAIL Recruitment 2021: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.