8. అభ్యర్థుల ఆధార్ వివరాలు దరఖాస్తు సమయంలో నమోదు చేయడం ద్వారా, పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్లో వేలిముద్రల్ని మ్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనుకుంటే, ఆధార్ కార్డు లేకపోతే మాత్రం వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)