RRB NTPC Results: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్ రాశారా? మీ మార్కులు ఇలా తెలుసుకోండి

RRB NTPC Results | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఇటీవల ఏడు దశల్లో ఎన్‌టీపీసీ పరీక్షల్ని నిర్వహించింది. మీరు ఈ పరీక్ష రాసినట్టైతే ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకోండి.