హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

RRB Exams: ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు షాక్... పరీక్ష వాయిదా

RRB Exams: ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు షాక్... పరీక్ష వాయిదా

RRB NTPC Exam | మీరు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేశారా? అడ్మిట్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారా? హాల్ టికెట్స్ ఎప్పుడు జారీ చేస్తారోనని ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ చూస్తున్నారా? మీరే కాదు... ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు దరఖాస్తు చేసిన కోటి మందికి పైగా అభ్యర్థులకు షాకింగ్ న్యూస్. పరీక్ష వాయిదా పడ్డట్టు ఆర్ఆర్‌బీ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • |

Top Stories