హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

RRB NTPC Exam Date | ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష తేదీ కోసం కోటి మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వారిని అయోమయానికి గురిచేసేలా కొన్ని పోస్టులు, ఆర్ఆర్‌బీ అధికారుల పేరుతో నకిలీ నోటీసులు చక్కర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు అలాంటి మరో ఫేక్ నోటీస్ సర్క్యులేట్ అవుతోంది.

Top Stories