హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

RRB NTPC Jobs: డిసెంబర్‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... సిలబస్ ఇదే

RRB NTPC Jobs: డిసెంబర్‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... సిలబస్ ఇదే

RRB NTPC Exam Syllabus | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్వరలో జరగనుంది. డిసెంబర్ 15 నుంచి ఈ పరీక్షలు జరిగే అవకాశముంది. ఎన్‌టీపీసీ పరీక్షలకు ఏం చదవాలి, సిలబస్ ఏంటీ, చదవాల్సిన పుస్తకాలేంటో తెలుసుకోండి.

Top Stories