Home » photogallery » jobs »

RRB NTPC CANDIDATES CAN FILE COMPLAINT TILL 2022 FEBRUARY 16 KNOW HOW TO REGISTER COMPLAINT SS

Railway Jobs: రైల్వే ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాశారా? ఈ అవకాశం ఫిబ్రవరి 16 వరకే

Railway Jobs | మీరు రైల్వే ఉద్యోగం కోసం ఇటీవల ఎగ్జామ్ రాశారా? అయితే అలర్ట్. నియామక ప్రక్రియపై మీకు ఉన్న సందేహాలు, అనుమానాలు తీర్చుకోవడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును (RRB) సంప్రదించే అవకాశం ఉంది. ఈ అవకాశం మరో 6 రోజులు మాత్రమే ఉంది.