హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఏం చేయాలో తెలుసుకోండి

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఏం చేయాలో తెలుసుకోండి

RRB NTPC application status check | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB అతిపెద్ద నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలో ఎన్‌టీపీసీ పోస్టులకు పరీక్షల్ని నిర్వహించనుంది. అభ్యర్థుల్ని తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవాలని ఆర్ఆర్‌బీ కోరుతోంది. అయితే దరఖాస్తు రిజెక్ట్ అయినవాళ్లు ఏం చేయాలో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో తెలుసుకోండి.

Top Stories