Home » photogallery » jobs »

RRB GROUP D APPLICATION ONE DAY CHANCE TO CORRECT A MISTAKE IN APPLICATION FORM KNOW DETAILS AND PROCESS EVK

RRB Group D Application: పొర‌పాటు స‌రిచేసుకోడానికి ఒక్క రోజే చాన్స్‌.. మిస్ చేసుకోకండి!

RRB Group D Application | రెండేళ్ల కిత్రం ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ ప‌రీక్ష‌కు సంబంధించిన అప్లికేష‌న్‌లు పూర్త‌య్యాయి. అప్పుడు ద‌ర‌ఖాస్తులు త‌ప్పుగా నింపిన వారి అప్లికేష‌న్‌ల‌ను రిజెక్ట్ చేశారు. వారికి మ‌రోసారి అవ‌కాశం ఇచ్చేందుకు రిక్రూట్‌మెంట్ బోర్డు అప్లికేష‌న్ లింక్ యాక్టీవ్ చేసింది. ఈ అవ‌కాశం డిసెంబ‌ర్ 26, 2021 వ‌ర‌కు మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని బోర్డు సూచిస్తోంది.