హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

RRB Group D Application: చివ‌రి నిమిషం వ‌ర‌కు ఆగ‌కండి.. తొంద‌ర‌గా అప్లికేష‌న్ ఎడిట్ చేసుకోండి!

RRB Group D Application: చివ‌రి నిమిషం వ‌ర‌కు ఆగ‌కండి.. తొంద‌ర‌గా అప్లికేష‌న్ ఎడిట్ చేసుకోండి!

RRB Group D Exam: ఆర్​ఆర్​బీ ప‌రీక్ష‌ల కోసం అభ్య‌ర్థులు రెండున్న‌రేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన గ్రూప్ అప్లికేష‌న్ లింక్ యాక్టీవ్ అయ్యింది. ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉన్నా.. అభ్య‌ర్థులు తొంద‌ర‌ప‌డ‌డం ముఖ్యం. ఎందుకంటే స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌లు ఎద‌రయ్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి అభ్య‌ర్థులు ముందుగానే అప్‌డేట్ చేసుకుంటే మంచింది.

Top Stories