2. స్టైపెండ్ వివరాలు చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు రూ.14,000, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు రూ.12,000, ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు రూ.10,000 లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్ 22న మొదలైంది. అప్లై చేయడానికి 2021 మే 12 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)