1. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్-RINL ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ సంస్థనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పిలుస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొత్తం 319 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 జూలై 17 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. 2021 జూలై 19 సాయంత్రం 5 గంటల్లోగా పేమెంట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 319 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు ఉండగా అందులో ఫిట్టర్-75, టర్నర్-10, మెషినిస్ట్-20, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్-20, ఎలక్ట్రీషియన్-60, కార్పెంటర్-20, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్- 40, మెకానిక్ డీజిల్-30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-30 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన అప్రెంటీస్ వెబ్సైట్ https://apprenticeshipindia.org/ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అందులో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత RINL VISAKHAPATNAM STEEL PLANT, VISAKHAPATNAM అని సెర్చ్ చేసి అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)