హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Academic Calendar: విద్యార్ధులకు అలర్ట్.. సెప్టెంబర్‌లో మేజర్ అడకమిక్ ఈవెంట్స్ ఇవే..

Academic Calendar: విద్యార్ధులకు అలర్ట్.. సెప్టెంబర్‌లో మేజర్ అడకమిక్ ఈవెంట్స్ ఇవే..

Academic Calendar: జేఈఈ (JEE), నీట్ (NEET), సీయూఈటీ(CUET) వంటి అనేక పరీక్షలు పూర్తి కాగా, విద్యార్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ప్రసుత్తం ఈ పరీక్షల రిజల్ట్స్, కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ఈనెలలో (సెప్టెంబర్‌) జరిగే మేజర్ అకడమిక్ ఈవెంట్లను పరిశీలిద్దాం.

Top Stories