ఇప్పటికే సెకండ్ లిస్ట్ లను అస్సాం, ఉత్తరాఖండ్ సోస్టల్ సర్కిల్లో పొందుపరిచారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సెకండ్ లిస్ట్ లను కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. పదో తరగతిలో తక్కువ శాతం మార్కులు వచ్చిన వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు తక్కువ శాతం మార్కులు వచ్చినా కూడా సెలెక్ట్ అవుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫలితాలను ఇలా చూసుకోవచ్చు..
ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజ్లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న Shortlisted Candidates లింక్ పై క్లిక్ చేయండి
తర్వాత రాష్ట్ర సర్కిల్ ఎంపిక చేసుకోవాలి. అందులో ప్లస్(+) సింబల్ గుర్తు ఉంటే.. ఆ పోస్టల్ సర్కిల్ లో సెకండ్ లిస్ట్ వచ్చినట్లు. అందులో ఉన్న పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)