Telangana Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

నిజామాబాద్‌లోని ప్ర‌భుత్వ మెడికల్‌ కాలేజీలో పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వ వైద్య విద్యా విభాగం ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.