హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

TSPSC Edit Option: నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ అలర్ట్.. రేపటి నుంచి ఆ నోటిఫికేషన్ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్..

TSPSC Edit Option: నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ అలర్ట్.. రేపటి నుంచి ఆ నోటిఫికేషన్ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్..

తెలంగాణలో ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. దీనిలో భాగంగానే ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గత వారం రోజుల నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటిస్తోంది. ఇటీవల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీని ఏప్రిల్ 24న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Top Stories