Home » photogallery » jobs »

RBI RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR 14 POSTS IN RESERVE BANK OF INDIA SS

RBI Recruitment 2022: ఆర్‌బీఐలో ఉద్యోగాలు... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

RBI Recruitment 2022 | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు దరఖాస్తు విధానం తెలుసుకోండి.