5. మొత్తం 39 ఖాళీలు ఉండగా అందులో కన్సల్టెంట్ (అప్లైడ్ మ్యాథ్స్)- 3, కన్సల్టెంట్ (అప్లైడ్ ఎకనోమెట్రిక్స్)- 3, ఎకనమిస్ట్ (మ్యాక్రోఎకనమిక్ మోడలింగ్)- 1, డేటా అనలిస్ట్ / MPD- 1, డేటా అనలిస్ట్ / DoS- DNBS- 2, డేటా అనలిస్ట్ / DoR-DNBS- 2, రిస్ట్ అనలిస్ట్ / DoS- DNBS- 1, రిస్ట్ అనలిస్ట్ / DEIO- 2, ఐఎస్ ఆడిటర్- 2, స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్- 1, అకౌంట్స్ స్పెషలిస్ట్- 1 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 9, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్- 5, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 6 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)