Home » photogallery » jobs »

RBI ASSISTANT RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS ON MARCH 8 FOR 950 ASSISTANT POSTS IN RESERVE BANK OF INDIA SS

RBI Jobs 2022: ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు

RBI Assistant Recruitment 2022 | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా 950 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 4 రోజులే అవకాశం ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.