Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... రేపే లాస్ట్ డేట్

Rajya Sabha Student Research and Study Scheme | మీరు డిగ్రీ పాసయ్యారా? అయితే మీకు శుభవార్త. రాజ్యసభలో రీసెర్చ్ చేసే అవకాశం కల్పిస్తోంది పార్లమెంట్. రాజ్యసభ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్-RSRS ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.