Railway Jobs: పది, ఇంటర్ అర్హతతో.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..
Railway Jobs: పది, ఇంటర్ అర్హతతో.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..
Railway Jobs: ఇండియన్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రైల్వేలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రైల్వేలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
నోటిఫికేషన్ 12 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులను స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారికె వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10, 12వ తరగతి/ ఐటీఐ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అభ్యర్థులను పూర్తిగా రాత పరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 12-12-2022 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం వెల్లడించిన 12 పోస్టుల్లో ..లెవల్ 2 కేటగిరీ కింద ఉండగా.. పది పోస్టులు లెవల్ 1 కేటగిరీ కింద భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
లెవల్ 2 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూ్తి చేస్తే సరిపోతుంది. లెవల్ 1 పోస్టులకు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
దరఖాస్తు విధానం విషయానికి వస్తే.. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను https://www.rrccr.com/ సందర్శిచాలి. ఇక్కడ పేర్కొన్న రిక్రూట్ మెంట్ ఆప్షన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)