ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 2521 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థుల నుండి 18 నవంబర్ 2022 నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులకు చివరి తేదీ 17 డిసెంబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అర్హత, వయోపరిమితి వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)