హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

RRB NTPC Exam Updates | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB జారీ చేసిన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. ఏడాదిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 కోసం ఎదురుచూస్తున్నవారి ఎదురుచూపులు ఫలించే రోజులొచ్చేశాయి. త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంరి ఆర్ఆర్‌బీ.

Top Stories