6. ఇక స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ 2020 డిసెంబర్ 16న మొదటి షిఫ్ట్‌లో ఉంటుంది. హెడ్ కుక్, కుక్, ఫోటోగ్రాఫర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామ్ 2020 డిసెంబర్ 16న రెండో షిఫ్ట్‌లో ఉంటుంది. జూనియర్ ట్రాన్స్‌లేటర్, ల్యాబరేటరీ అసిస్టెంట్ ఎగ్జామ్ 2020 డిసెంబర్ 17న మొదటి షిఫ్ట్‌లో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్, మెటాల్లర్జిస్ట్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మిస్ట్రెస్, మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్ ఎగ్జామ్ 2020 డిసెంబర్ 17న రెండో షిఫ్ట్‌లో ఉంటుంది. పీజీటీ, టీజీటీ ఎగ్జామ్ 2020 డిసెంబర్ 18న మొదటి షిఫ్ట్‌లో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)