Home » photogallery » jobs »

RAILWAY RECRUITMENT BOARD RRB POSTPONES NTPC AND GROUP D EXAMS KNOW ABOUT NEW SCHEDULE SS GH

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా... కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే

RRB NTPC Exams | భారతీయ రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC, గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలుసుకోండి.