3. డిసెంబర్ 15 నుంచి 23 వరకు వేర్వేరు షిఫ్ట్స్‌లో ఈ పరీక్షల్ని నిర్వహించనుంది ఆర్ఆర్బీ. 35,208 ఎన్టీపీసీ పోస్టులకు కోటి 26 లక్షలకు పైగా అభ్యర్థులు అప్లై చేశారు. ఆర్ఆర్బీ గ్రూప్ డీ 1,03,769 పోస్టులకు కోటి 15 లక్షలకు పైగా అభ్యర్థులు, ఇక మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు 1,663 ఉంటే లక్షకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)