హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Railway Job Alert: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఇది మీకోసమే

Railway Job Alert: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఇది మీకోసమే

Railway Job Cheatings | రైల్వే ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలౌతున్నాయి. ఆర్ఆర్‌బీతో పాటు ఆయా రైల్వే జోన్లు కూడా వేర్వేరుగా నియామకాలు చేపడుతున్నాయి. ఇటీవల కాలంలోనే సుమారు రెండు లక్షల వరకు రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇలాంటి సమయాల్లోనే మోసాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలంటోంది ఆర్‌ఆర్‌బీ.

Top Stories